
🔴 || ఏ మొహం పెట్టుకొని ఢిల్లీ లో నీకు, నీ నిరసన కు మద్దత్తు తెలిపాలి ….జగన్ రెడ్డి…|| 🔴
⚪ అమరావతి
◽ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆచకాలపై అఘాయిత్యాలపై బుధవారం నాడు ఢిల్లీలో నిరసన అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రకటన…నిరసన కి మద్దత్తు తెలపాలి అంటూ దేశంలో రాజకీయ పార్టీ లను ప్రాధేయ పడటం ఎందుకు.. ఎందుకునీకు మద్దత్తు ఇవ్వాలి…❗
◽ నీ అసమర్ధత కు దేశం అంత ఎందుకు నిరసన తెలిపాలి….❗
◽ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం లో రోజుకో ఘటన జరుగుతుంది…ఏ ఒక్క ఘటన కు సంబందించి అయినా నీ వైస్సార్సీపీ పార్టీ కానీ, నువ్వు గాని ఎప్పుడైనా నిరసన తెలిపారా… ❓
◽ బెంగాల్లో జరిగిన రాజకీయ హింస పైన నువ్వు గాని, నీ పార్టీ వైస్సార్సీపీ కానీ ఎపుడైనా నిరసన తెలిపారా …❗
◽ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు గాని, కెసిఆర్ కూతురు కవిత అరెస్ట్ అయినా రోజు నువ్వు గాని, నీ పార్టీ వైస్సార్సీపీ మద్దత్తు గా ఎప్పుడైనా నిరసన తెలిపారా ❓
◽ భారతదేశం లో జరిగిన ఏ రాజకీయ పరిణామాల పైన అయినా నువ్వు కానీ నీ వైస్సార్సీపీ పార్టీ కానీ నిరసన తెలిపారా..❓
◽ వ్యవసాయ చట్టాల పైన దేశ సరిహద్దులు లో రైతులు అందరు సంవత్సరం పాటు నిరసన తెలిపితే ఏ రోజు అయినా నువ్వు గాని, నీ పార్టీ వైస్సార్సీపీ కానీ నిరసన తెలిపారా….❓
◽ ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ కి 25 MP సీట్లు తెస్తే ఢిల్లీ లో మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు.. ఏ రోజు అయినా ప్రత్యేక హోదా విషయం లో బిజెపికి వ్యతిరేకంగా నువ్వు గాని, నీ రాజకీయ పార్టీ కానీ నిరసన తెలిపారా… ❓
◽ పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరిగినప్పుడు ఏ రోజు అయినా కానీ నువ్వు కానీ నీ రాజకీయ పార్టీ కానీ నిరసన తెలిపారా…. ❓
◽ సిటిజెన్ షిప్ సవరణ చట్టం పైన నీ వైస్సార్సీపీ పార్టీ పార్లమెంట్ లో ఏమి చేసిందో, పార్లమెంట్ బయట ఏమి చేసిందో తెలుసు… ఏ రోజు అయినా ధర్నా చేసారా… నిరసన తెలిపారా… ❓
◽ ఢిల్లీలో మతకలహాలు జరిగిన రోజు ఏ రోజైనా నువ్వు గాని, నీ వైస్సార్సీపీ కానీ నిరసన తెలిపారా.. ❓
◽ ప్రత్యేక హోదా విషయంలో కానీ విభజన హామీలు అమలు విషయంలో ఏ రోజైనా నువ్వు కానీ నీ పార్టీ వైస్సార్సీపీ ఏ రోజు అయినా నిరసన తెలిపారా.. ❓
◽ రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి డిస్ క్వాలిఫై చేసిన రోజు మీరు కానీ, మీ పార్టీ వైస్సార్సీపీ కానీ ఎప్పుడైనా నిరసన వ్యక్తం చేశారా… ❓
◽ రాహుల్ గాంధి, సోనియా గాంధి లపై న్యూస్ హెరాల్డ్ కేసు పెట్టిన రోజు నువ్వు గాని, నీ వైస్సార్సీపీ పార్టీ ఏ రోజు అయినా నిరసన తెలిపారా… ❓
◽ కొన్ని రాష్టాల్లో ఏర్పాటు అయినా ప్రభుత్వాలని కాదని బీజేపీ రాజకీయం చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రోజు ఏ రోజు అయినా ఇది చట్ట విరుద్ధం అని నువ్వు కానీ, నీ వైయస్సార్సీపి కానీ నిరసన తెలిపారా ❓
◽ అసలు నీ వైస్సార్సీపీ పార్టీ NDA లో ఉందా… బీజేపీ తో ఉందా…❗
◽ అసలు పట్టుమని 11 సీట్లు రాలేదు అసెంబ్లీ లో, వచ్చిన 4 పార్లమెంట్ సీట్లు ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతారో తెలియదు… అసలు నీకు, నీ వైస్సార్సీపీ కి ఏ ప్రతిపాదికన మద్దత్తుగా నిలవాలి…❓
◽ నీలాంటి వ్యక్తి ఆర్ధిక పరమైన కేసుల్లో, అవినీతి వ్యవహారాల కేసుల్లో ఇరుకొని 16 నెలలు జైల్లో ఉండి…అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను దిక్కులేని ప్రదేశ్ గా మర్చి… కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య కలహాలు సృష్టించినదుకు నీకు మద్దత్తు తెలపాలా… ❗
Wants To Know….
Mr.Jagan Reddy…
✍️✍️✍️
www.pointout.news